(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

2. సభాపర్వము


సభాపర్వ - అధ్యాయ 047

॥ శ్రీః ॥
2.47. అధ్యాయః 047
Mahabharata - Sabha Parva - Chapter Topics
బలినిపీడితైరింద్రాదిభిః ప్రార్ధితేన హరిణా అదిత్యాం వామనత్వేనావతీర్య బలి ంప్రతి యాచనం॥ 1॥ త్రివిక్రమరూపిణో హరేః పాదాంగుష్ఠనఖనిర్భిణ్ణోర్ధ్వాండాద్గంగాయాః ప్రాదు ర్భావో బలినిగ్రహశ్చ ॥ 2॥
Mahabharata - Sabha Parva - Chapter Text

భీష్మ ఉవాచ॥

పురా త్రేతాయుగే రాజన్బలిర్వైరోజనోఽభవత్।
దైత్యానాం పార్థివో వీరో బలేనాప్రతిమో బలీ॥ 2-47-1(13213)
తదా బలిర్మహారాజ దైత్యసంఘైః సమావృతః।
విజేతుం తరసా శక్రమింద్రస్థానమవాప సః॥ 2-47-2(13214)
తేన విత్రాసితా దేవా బలినాఽఽఖండలాదయః।
బ్రహ్మాణం తు పురస్కృత్య గత్వా క్షీరోదధిం తదా॥ 2-47-3(13215)
తుష్టువుః సహితాః సర్వే దేవం నారాయణం ప్రభుం।
స తేషాం దర్శనం చక్రే విబుధానాం హరిస్తదా॥ 2-47-4(13216)
ప్రసాదజం తస్య విభోరదిత్యాం జన్మ ఉచ్యతే।
అదితేరపి పుత్రత్వమేత్య యాదవనందనః॥ 2-47-5(13217)
ఏష విష్ణురితి ఖ్యాత ఇంద్రస్యావరజోఽభవత్।
తస్మిన్నేవ చ కాలే తు దైత్యేంద్రో బలవీర్యవాన్॥ 2-47-6(13218)
అశ్వమేధం క్రతుశ్రేష్ఠమాహర్తుముపచక్రమే।
వర్తమానే తదా యజ్ఞే దైత్యేంద్రస్య యుధిష్ఠిర॥ 2-47-7(13219)
స విష్ణుర్మానవో భూత్వా ప్రచ్ఛన్నో బ్రహ్మసంవృతః।
ముండో యత్రోపవీతీ చ కృష్ణాజినధరః శిఖీ॥ 2-47-8(13220)
పాలాశదండం సంగృహ్య వామనోఽద్భుతదర్శనః।
ప్రవిశ్య స బలేర్యజ్ఞే వర్తమానో చ దక్షిణాం॥ 2-47-9(13221)
దేహీత్యువాచ దైత్యేంద్రం విక్రమాంస్త్రీనిహైవ హ।
దీయతాం త్రిపదీమాత్రమిత్యయాచన్మహాసురం॥ 2-47-10(13222)
స తథేతి ప్రతిశ్రుత్య ప్రదదౌ విష్ణవే తదా।
తేన లబ్ధ్వా హిరర్భూమిం జృంభయామాస వై భృశం॥ 2-47-11(13223)
స శిశుః సదివం ఖం చ పృథివీం వచ విశాంపతే।
త్రిభిర్విక్రమణైశ్చైవ సర్వమాక్రమతాభిభూః॥ 2-47-12(13224)
బలేర్బలవతో యజ్ఞే బలినా విష్ణునా పురా।
విక్రమైస్త్రిభిరక్షోభ్యాః క్షోభితాస్తే మహాసురాః॥ 2-47-13(13225)
విప్రచిత్తిముఖాః క్రుద్ధాః సర్వసంఘా మహాసురాః।
నానావక్రా మహాకాయా నానావేషధరా నృప॥ 2-47-14(13226)
నానాప్రహరణా రౌద్రా నానామాల్యానులేపనాః।
స్వాన్యాయుధాని సంగృహ్య ప్రదీప్తా ఇవ తేజసా॥ 2-47-15(13227)
క్రమమాణం హరి తత్ర ఉపావర్తంత భారత।
ప్రమథ్య సర్వాందైతేయాన్పాదహస్తతలైస్తు తాన్॥ 2-47-16(13228)
రూపం కృత్వా మహాభీమం జహారాశు స మేదినీం।
సంప్రాప్య దివమాకాశమాదిత్యసదనే స్థితః॥ 2-47-17(13229)
అత్యరోచత భూతాత్మా ఆదిత్యస్యైవ తేజసా।
ప్రకాశయందిశః సర్వాః ప్రదిశశ్చ మహాయశాః॥ 2-47-18(13230)
శుశుభే స మహాబాహుః సర్వలోకాన్ప్రకాశయన్।
తస్య విక్రమతో భూమిం చంద్రాదిత్యౌ స్తనాంతరే॥ 2-47-19(13231)
నభస్తు క్రమమాణస్య నాభ్యాం కిల తదా స్థితౌ।
పరమాక్రమమాణస్య నానుభ్యాం తౌ వ్యవస్థితౌ॥ 2-47-20(13232)
విష్ణోరమితవీర్యస్య వదంత్యేవం ద్విజాతయః।
అథాస్య పాదాక్రమణాత్పఫాలాండో యుధిష్ఠిరః॥ 2-47-21(13233)
తచ్ఛిద్రాత్స్యందినీ తస్య పాదభ్రష్టా తు నింనగా।
ససార సాగరం సా తు పావనీ సాగరంగమా॥ 2-47-22(13234)
జహార మేదినీం సర్వాం హత్వా దానవపుంగవాన్।
ఆసురీ శ్రియమాహృత్య త్రీల్లోకాన్స జనార్దన॥ 2-47-23(13235)
సపుత్రదారానసురాన్పాతాలే సంన్యవేశయత్।
నముచిః శంబరశ్చైవ ప్రహ్లాదశ్చ మహామనాః॥ 2-47-24(13236)
మహాభూతాని భూతాత్మా సవిశేషాని వై హరిః।
కాలం చ సకలం రాజన్గాత్రభూతాన్యదర్శయత్॥ 2-47-25(13237)
తస్య గాత్రే జగత్సర్వమానీతమధిపశ్యతి।
న కించిదస్తి లోకేషు యదనాప్తం మహాత్మనా॥ 2-47-26(13238)
తద్ధి రూపముపేంద్రస్య దేవదానవమానవాః।
దృష్ట్వా సంముముహుః సర్వే విష్ణుతేజోఽభిపీడితాః॥ 2-47-27(13239)
బలిర్బద్ధోఽభిమానీ చ యజ్ఞవాటే మహాత్మనా।
విరోచనకులం సర్వం పాతాలే వినివేశితం॥ 2-47-28(13240)
ఏవంవిధాని కర్మాణి కృత్వా గరుడావాహనః।
న విస్మయముపాగచ్ఛత్పారమేష్ఠ్యేన తేజసా॥ 2-47-29(13241)
స సర్వమసురైశ్వర్యం సంప్రదాయ శచీపతేః।
త్రైలోక్యం చ దదౌ శక్రే విష్ణుర్దానవసూదనః॥ 2-47-30(13242)
ఏష తే వామనో నామ ప్రాదుర్భావో మహాత్మనః।
వేదవిద్భిర్ద్విజైరేతచ్ఛ్రూయతే వైష్ణవం యశః।
మానుషేషు తతో విష్ణోః ప్రాదుర్భావాంస్తథా శృణు॥ ॥ 2-47-31(13243)

ఇతి శ్రీమన్మహాభారతే సభాపర్వణి అర్ఘాహరణపర్వణి సప్తచత్వారింశోఽధ్యాయః॥ 47 ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.